మందు బాటిల్ అక్రమ రవాణా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం కి తరలించారు. 

 అయితే ఇప్పుడు మనకి లాభం అనేది పెట్టడం జరుగుతుంది కావున అన్నిటికీ కేవలం ఆరు నుంచి పది వరకే సమయం ఇవ్వడం కూడా జరిగింది అందులో మందు షాపులు కూడా ఉన్నాయి. వాళ్లకు 6 నుంచి పదింటి వరకు సమయం సరిపోగా అక్రమ రవాణా అనేది చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ నుంచి ఆంధ్ర కి వెళ్లే మధ్యలో అక్రమ రవాణా అనేది జరుగుతుంది అది అతి ఘోరంగా ఒక ట్రాక్టర్ మీద పెట్టి మందు బాటిల్ అనేది తీసుకెళ్లడం జరిగింది మీరు దాన్ని ఖచ్చితంగా చూడొచ్చు. ఆ ట్రాక్టర్ లో పది లక్షల వరకు సరుకు ఉందని అంటున్నారు పోలీసులు. పోలీసులు ఆ సరుకును వాళ్ల దర్యాప్తు లోకి తీసుకున్నారు. అయితే ఆ సార్ కు సుమారు 10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు కావున డబ్బుల కోసం మందు బాబు ని పెంచుతున్నారు పక్క రాష్ట్రంలో కూడా రవాణా చేస్తున్నారు చూడొచ్చు కదా అది మీకు ఇందులో కచ్చితంగా అందించడం జరుగుతుంది. ఆ వీడియోని మీకు కింద ఇస్తాను మీరు దాన్ని చూసి ఏం జరిగిందన్నది ఇంకా వివరంగా తెలుసుకోండి ప్రతి ఒకటి ఇందులో చెప్పలేను కదా.  చదవడంకంటే చూస్తేనే అందరికీ బాగా గుర్తు ఉంటుంది కావున నేను ఎక్కువ పెట్ట దలుచుకోలేదు మీరందరూ చూసి తెలుసుకోండి.


ఇలాంటి మరిన్ని పోస్ట్లు పెట్టడానికి మీ తనకు సహకరించాలి అక్కడే తను నేను ఇలాంటి మరిన్ని పెట్టి మీకు కొత్త కొత్త విషయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది మీరు నాకు సహకరించకుండా ఈ పోస్టు అని చూడకుండా ఉంటే నేను ఎంత చేసినా గాని వేస్టే అని అనుకొని ఆపేయడం కూడా జరుగుతుంది కావున మీరు  చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో సబ్స్క్రయిబ్ లా కాకుండా మీ ఇమెయిల్ కి నోటిఫికేషన్ వచ్చేటట్లు చేసుకోండి వచ్చే పోస్ట్ లో కలుద్దాం అంతవరకు సెలవు


ధన్యవాదములు