ఇప్పుడే అందిన తాజా వార్త కరోనా కారణంగా చాలామంది పేదవాళ్ళు అవస్థ పడుతున్న విషయం తెలిసిందే చాలామంది సెలబ్రిటీలు యాక్టర్లు అందరూ సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు మొదట మొదలుపెట్టింది గారు లక్ష రూపాయల తో మొదలు పెట్టి వెళ్ళింది నిజమే విరాట్ కోహ్లీ అ నుష్క శర్మ కలిసి రెండు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు కరుణా కారణంగా ట్విట్టర్లో కూడా ఒక విషయం ఏంటంటే కరుణ కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు .


కాబట్టి అందరం కలిసి విరాళాలు సేకరించి పేదలకు ఇద్దామని ట్విట్టర్ లో ఇద్దరు దంపతులు కలిసి వీడియో ని షేర్ చేశారు అది సహజమే అందులో ఉన్న విషయం అనేది చాలా గొప్ప విషయం అని మళ్లీ నిరూపించుకున్న విరాట్ కోహ్లీ రెండు కోట్ల రూపాయలు అంటే దీని మీద మీ అభిప్రాయం ఉంటే కింద చెప్పండిఅభిప్రాయం లేకపోతే నేన ు చెబుతున్న విషయం మీకు ఇలాంటి పోస్ట్లు కావాలంటే నాకు కింద కామెంట్ శిక్షణలో చెప్పండి అన్నా నాకు ఇటువంటి పోస్టు లు పెట్టు అని ఎక్కువమంది అదే అడిగితే నేను కచ్చితంగా కేవలం వాటికి సంబంధించిన మాత్రమే చెప్తాను ఇపుడు కరుణ గురించి పెట్టండి అన్నా అని చాలా మంది చెప్తే కరోనా గురించి ఎక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి ఎవరెవరు ఎంత సహాయం చేస్తున్నారు ఎన్ని ఆక్సిజన్ సిలిండర్ ఉన్న ఏ రాష్ట్రంలో ఎన్ని కరుణ కేసులు ఉన్నాయి ఏ ఏ దేశాల్లో ఎక్కువగా కరుణ కేసులు ఉన్నాయి ఎక్కువగా నమోదవుతున్నాయి తక్కువగా నమోదవుతున్నాయి ఆక్సిజన్ సిలిండర్లు ఏ ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి మన ఇంటి ఆక్సిజన్ సిలిండర్ నుంచి తీసుకొచ్చిన ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి మీరు దేని గురించి అడిగినా నేను ప్రతి ఒకటి మీకు అర్థం అయ్యేటట్టు చేస్తాను నేను ఇంత మ ుందుకు అన్నీ ఆంగ్లము భాష అనగా ఇంగ్లీషులో రాసే వాణ్ని కానీ ఇప్పుడు అందరికీ అర్థం అవ్వడం కోసం నేను ప్రతి ఒక్కటి తెలుగులోనే రాయడానికి అని ప్రయత్నిస్తున్ నను తెలుగులో రాయడం వల్ల పైసలు ఇంగ్లీషులో రాస్తే వస్తది అదే ఆంగ్ల భాషలో రాయడం వల్ల నాకు పైసలు ఎలా తెలుగులో రాయడం వలన ఆయన ఎ ందుకు అంటే ఇది ఇదంతా చేసేది మీ కోసమే మీకు అర్థం కావడానికి కారణం గా తెలుగులో అనేది రాస్తున్నాను నాకు పైసలు వచ్చినా రాకపోయినా అదంతా నాకు అనవసరం నాకు అర్థం కావాలి ఈ సమాజంలో ఏమి జరుగుతుందో అన్నది నాకు ముఖ్యం కాబట్టి మీరు నన్ను అడగండి ఏమి చేయాలో ఏమి చేయకూడదో మీకు ఏమి అవసరం ఉంది ఏమి అవసరం లేదు అని చెప్తే నేను అవి మాత్రమే చేస్తాను తెలియకపోతే నేనేం చేయగలను నాకు ముఖ్యం అని మీరు చెప్తేనే కదా అందుకనే ఇన్నిసార్లు అడుగుతున్నా మీరు నన్ను అడగండి నేను అదే చేస్తాను వేరే ఆర్టికల్ లో కలుద్దాం అ ంతవరకు సెలవు