పులిని పిల్లి అనుకున్న చిన్నారి ఆ పులి తో చాలా బాగా ఆడుతుంది ఈ వీడియో ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ఆ విషయం మీకు తెలిసిందే తెలియని వారి కోసం నేను ఈ పోస్ట్ పెడుతున్నాను పులిని నానా తిప్పలు పెట్టిన చిన్నారి ఆ చిన్నారి వైపు చూస్తుంటే ఆ పులిని పిల్లి అని అనుకున్నట్టు ఉంది కావున దానితో ఆడుకుంది దానిని ముప్పుతిప్పలు పెట్టింది అది చూసిన తన తల్లిదండ్రులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు అది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటున్నారా ఇప్పుడే పెడతాను చూడండి దీని నుండి నాకు వచ్చేది ఏమీ లేదు కేవలం మీ నుంచి వచ్చే కొన్ని కామెంట్లు నన్ను ఇంకా ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపిస్తారని నీ కోసమే ఇవన్నీ చేస్తున్నాను ఇప్పుడు ఆ వీడియోని చూద్దాం