Mobile users may soon be able to switch from postpaid to prepaid and vice versa using 

మొబైల్ యూజర్లకు ఇది శుభవార్త అని చెప్పుకోవాలి.
ఇకనుంచి పోస్ట్పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ మారాలి అంటే సిమ్ము మార్చుకోవలసిన అవసరం లేదు అంట. మరి ఎలా అంటే కేవలం ఒక్క ఓటీపీ తో మీరు పోస్ట్పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ కి మారొచ్చు. ఇది సి ఏ ఐ ఈ సంస్థ తెలిపింది ఇకనుంచి యూజర్లకు ఒక్క ఓటీపీ తో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మారవచ్చు అని అది ఇప్పుడు బీటా టెస్టింగ్ లో ఉంది ఇది గనక విజయానికి సాధిస్తే కచ్చితంగా అమలులోకి తీసుకు వస్తారు ఇక మిగతా వివరాలన్నీ మీరు కింద ఉన్న వీడియోలో చూడండి ప్రతి ఒకటి నేను చెప్పలేను కదా మరి మీరు ఇబ్బంది పడకుండా ఉండటానికి నేను ఇలా చేశాన చూడండి తెలుసుకోండి అర్థం చేసుకోండి కొత్త విషయాలను తెలుసుకోండి





ఇలాంటి మరిన్ని పోస్టులు పెట్టాలంటే మీరు నా పోస్టులను ఎక్కువగా చూడాలి అప్పుడు అయితేనే నేను ఇలాంటి మరిన్ని పెట్టగలవు తాను



ధన్యవాదములు